The former minister, Sabita Indra Reddy, tried to open the campaign for the last few days on party change. Congress leaders say that the party is not clear. It looks like it is going to Delhi this evening. There was a campaign to announce the TRS MP's ticket to her son Karthik. Recently meeting with Ktir .. has promoted the campaign. The party working president Revanth Reddy has come into the fray.
#APelections2019
#SabitaIndraReddy
#RevanthReddy
#rahulgandhi
#Congress
పార్టీ మార్పుపై గత కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు చేవెళ్ల చెల్లెమ్మ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సబిత పార్టీ మారబోనని స్పష్టంచేసినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాల పర్వం ఊపందుకొంది.